బిగ్‌బాస్ ఫేం
దివి వాద్త్య
ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
వెండితెరపై మాత్రమే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో వెబ్‌సిరీస్‌లకు సైతం ఓకే చెబుతోంది ఈ బ్యూటీ.
తాజాగా ATM అనే వెబ్‌సిరీస్‌లో నటించి, ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్లో బ్లాక్ డ్రెస్‌లో
సందడి చేసింది అందాల దివి.