వింటేజ్ లుక్స్ తో వైరల్ అవుతున్న దివి

సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటున్న దివి బిగ్‌బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లలో హీరోయిన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది.

తాజాగా ఇలా చీర కట్టి వింటేజ్ లుక్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది దివి.