షార్ట్ స్కర్ట్‌లో హాట్ లుక్స్‌తో దివ్యభారతి ఫోజులు..
తమిళ్ బ్యాచిలర్ సినిమాతో అన్ని పరిశ్రమలలోను పాపులర్ అయింది హీరోయిన్ దివ్యభారతి.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులని మరింత పెంచుకుంటుంది.
తాజాగా బ్లాక్ ట్రాన్స్పరెంట్ టాప్, షార్ట్ స్కర్ట్ తో హాట్ లుక్స్ ఇస్తూ ఫోటోలని పోస్ట్ చేసింది దివ్యభారతి.