బాత్‌టబ్ లో బ్లాక్ డ్రెస్‌తో దివ్యభారతి..

తమిళ్ బ్యాచిలర్స్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది దివ్యభారతి.

దివ్యభారతి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ అన్ని భాషల్లో అభిమానులని సంపాదించుకుంది.

తాజాగా తొడలు కనిపించేలా బ్లాక్ డ్రెస్ వేసుకొని బాత్ టబ్ లో స్పెషల్ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దివ్యభారతి.