మెహబూబా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటి  నేహా శెట్టి

కానీ డీజే టిల్లు సినిమాలో రాధికాగా తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరయింది

డీజే టిల్లు సినిమాలోని ఈ అమ్మడి అందాలకి అందరూ ఫిదా అయిపోయారు

సినిమాలోనే కాదు, వరుస ఫోటోషూట్‌లు చేస్తూ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంటుంది