పిల్లల శారీరక ఎదుగుదలకు, మెదడు ఆరోగ్యానికి పోషకాహారం అవసరం.
అదే సమయంలో రకరకాల ఆటలు ఆడేలా చూడాలి.
ముఖ్యంగా కొన్ని రకాల ఆటలు మెదడు ఆరోగ
్యాన్ని పెంచుతాయి.
డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజులతో పాటు తేలికపాటి యోగాసనా
లు వేయించాలి.
రోప్ జంపింగ్ వంటి ఆటలు ఆడేలా చూడాలి.
బ్రెయిన్ టీజర్స్, ట్విస్టర్స్ వంటి
ఆటలు మెదడును చురుకుగా చేస్తాయి.
పిల్లలు వయసుకు తగిన విధంగా పజిల్స్ పూరించడం వంటి ఆటలు ఇవ్వాలి.
మెదడు ఆరోగ్యానికి డ్యాన్స్ బాగా ఉపయోగపడుతుంది.
పిల్లలకు పాటలు వింటూ డ్యాన్స్ చేసేలా ప్రోత్సహించ
ాలి.
కొత్త భాష నేర్చుకునేలా ప్రోత్సహించాలి.