తరచూ దగ్గు వేధిస్తుంటే.. 

కొందరికి దగ్గు సమస్య ఎక్కువగా ఉంటుంది

రోజులు కాదు... వారాల తరబడి దగ్గు వేధిస్తుంటుంది

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం దీనికో కారణం

ఇతర కారణాల వల్ల కూడా దగ్గు తగ్గకుండా ఉండొచ్చు

ఇలాంటి వాళ్లు మందులు వాడుతూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే శానిటైజర్ వాడాలి

చలికాలం వెచ్చగా ఉండేందుకు ప్రయత్నించాలి

జలుబు, దగ్గు పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి

నీళ్లు ఎక్కువగా తాగాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి