ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయా?
ఈ విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.
మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీలు వసూలు చేస్తారు.
2 లేదా 3 బ్యాంక్ అకౌంట్లు ఉంటే మినిమమ్ బ్యాలెన్స్ ఉంచడం కష్టమవ్వొచ్చు.
ఎక్కువ కాలం అకౌంట్ వాడకుంటే వివిధ ఛార్జీలు పడతాయి.
బ్యాంక్ సేవలు, ఛార్జీల గురించి ముందే తెలుసుకుంటే మంచిది.
అయితే ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు అకౌంట్లు వాడుకోవాలి అనే దానిపై లిమిట్ ఏమీ లేదు.