పెదాలు నల్లగా ఉన్నాయా?

పెదాలు నల్లగా ఉండటానికి అనేక కారణాలు.

హైపర్ పిగ్మెంటేషన్, ఎండ, స్మోకింగ్..

హార్మోన్ల మార్పులు, విటమిన్ల లోపం వల్ల పెదాలు నల్లగా మారతాయి.

అలాంటి వారు ఈ పద్ధతులు పాటిస్తే ఫలితం ఉంటుంది.

ఎండలోకి వెళ్లే ముందు పెదాలకు సన్ స్క్రీన్ లోషన్ ను అప్లయ్ చేయండి.

పెదాలపై నిమ్మరసం/ఆలుగడ్డ ముక్కలను రాసి..

కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.

టూత్ బ్రష్ తో సున్నితంగా లిప్ స్క్రబ్ చేయొచ్చు.

క్రమం తప్పకుండా లిప్ బామ్/ఆయిల్ అప్లయ్ చేయండి.