ట్రూ కాలర్ యాప్ మొబైల్‌లో ఇన్స్టాల్ చేసుకుంటే మనకి వచ్చే కాల్స్ ముందే తెలుస్తుంటాయి

కొత్త నెంబర్ నుండి మన ఫోన్‌కు కాల్ వచ్చినా ట్రూ కాలర్ వాళ్ళ పేర్లను డిస్‌ప్లే చేస్తుంది

అయితే కాల్ రావడానికి ముందే ట్రూ కాలర్ నుంచి కాల్ వస్తున్నట్లు కనిపిస్తుంది

మొబైల్ కంటే ముందుగానే ట్రూ కాలర్‌లో కాల్ రాబోతున్నట్లు ఎలా తెలుస్తుంది? 

ఇంటర్నెట్ నెట్వర్క్ ఫ్రీక్వెన్సీ, సెల్యూలర్ నెట్‌వర్క్ వేగంలో తేడాల వలన ఇలా జరుగుతుంటుంది

అన్ని టెలికం కంపెనీల నెట్‌వర్క్‌లు కాల్ కోసం 450 నుంచి 2700 MHZs ఫ్రీక్వెన్సీ వాడతాయి

కానీ యాప్స్ మాత్రం -2 Hzs ఇంటర్నెట్ ఫ్రీక్వెన్సీతో పని చేస్తాయి

సెల్యూలర్ వేగం తక్కువగా ఉంటే.. కాల్ లేటుగా వస్తుంది

కానీ ఇంటర్నెట్ ఫ్రీక్వెన్సీతో పనిచేసే ట్రూ కాలర్ అప్లికేషన్ మాత్రం ఫోన్ కంటే ముందుగానే నోటిఫికేషన్ ఇస్తుంది