పట్టణాల నుండి నగరాల వరకు సమోసాల గిరాకీ గురించి తెలిసిందే

రక రకాల వెరైటీలతో, ఫ్లేవర్లతో సమోసాలు నోరూరిస్తుంటాయి

అయితే.. అసలు సమోసా మన దేశానికి చెందిన వంటకం కాదు

మరి ఈ సమోసాలు మన దేశానికి ఎలా వచ్చాయి?

మనదేశంలోకి వచ్చిన తొలి ఫాస్ట్ ఫుడ్ సమోసా

ప్రాచీన ఇరాన్ దేశం నుంచి ఇండియాకి వచ్చిన సమోసా

ఇరాన్ వర్తకులు ఇండియాలో రుచి చూపించిన సమోసాలు

ఆ తర్వాత నేర్చుకొని తయారీ మొదలు పెట్టిన స్థానికులు

పర్షియన్ చరిత్రకారుడు అబ్ధుల్ ఫజల్ బెహౌకీ రచనల్లో సమోసాల ప్రస్తావన

11వ శతాబ్దంలోని రచనల్లో కూడా సమోసాల ప్రస్తావన

మహమ్మద్ బీన్ తుగ్లక్ ఆస్థాన విందుల్లో కచ్చితంగా ఉండే సమోసా

పర్షియన్ పదం ‘సనుబాబాద్’ అనే పదం నుంచి పుట్టిన సమోసా

మహారాష్ట్రాలో సమోసాకు జతగా అందించే ఛోలే కూర ఫేమస్

రసగుల్లాలకు ప్రసిద్ధి బెంగాల్‌లో కనిపించే స్వీట్ సమోసాలు 

ప్రపంచంలో అగ్రరాజ్యాల మొదలు చాలా దేశాలలో లభించే సమోసా