రైళ్ల గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి
వాటిలో ఒకటి డీజిల్ రైళ్లు ఎంత మైలేజీ ఇస్తాయి
ప్రస్తుతం ఎక్కువ శాతం రైళ్లు విద్యుత్‌తో నడుస్తున్నాయి
కొన్ని రైళ్లు ఇప్పటికీ డీజిల్‌తో నడిచేవి కూడా ఉన్నాయి
ఈ డీజిల్ ట్రైన్స్‌లో మూడు రకాల డీజిల్ ట్యాంక్స్ ఉంటాయి
5 వేల లీటర్లు, 5500 లీటర్లు, 6 వేల లీటర్ల ట్యాంక్స్ ఉంటాయి
డీజిల్ ట్రైన్‌లో ఎక్కువ శాతం 24 నుండి 25 బోగీలు ఉంటాయి
దీని ప్రకారం రైలు కిలో మీటరుకు ఆరు లీటర్ల డీజిల్ అవసరం
అదే గూడ్స్ ట్రైన్‌కి దాని యొక్క బరువుని బట్టి డీజిల్ అవసరం