లాయర్, అడ్వకేట్ అనే పదాలకి మధ్య డిఫరెన్స్ ఉంది

బైజూస్ ప్రకారం లా(ఎల్ఎల్‌బీ) డిగ్రీ అందుకున్న వారు లాయర్

ఆ తర్వాత లాయర్ బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ చేసుకోవాలి

ఆల్ ఇండియా బార్ గ్జామినేషన్ క్లియర్ చేసి, అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి

ఎల్ఎల్‌బీ డిగ్రీ చేసి.. బార్ ఎగ్జామ్ క్లియర్ చేసినవారిని అడ్వకేట్ అంటారు

ప్రాక్టీస్ చేసి ఏఐబీఈ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వారిని అడ్వకేట్ అంటారు

లాయర్లు న్యాయ సలహాలు ఇవ్వగలరు కానీ కోర్ట్‌లో వాదించలేరు

అదే అడ్వకేట్ కోర్టులో క్లైంట్ తరుపున వాదించగలరు 

ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, స్కాట్ ల్యాండ్‌లో లా చదివితే బారిష్టర్ అంటారు

ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, స్కాట్ ల్యాండ్‌లో లా చదివితే బారిష్టర్ అంటారు