ఇండియాలోనే తొలి పెన్ తయారైంది మన తెలుగు రాష్ట్రంలోనే

రాజమండ్రికి చెందిన రత్నం పెన్ వర్క్స్ మొట్టమొదట పెన్ను తయారీ

స్వాతంత్ర్యానికి ముందే రత్నం స్వదేశీ పెన్నుల తయారీ సంస్థను స్థాపించిన కోసూరి వెంకటరత్నం

విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అనే గాంధీ నినాదంతో వెంకటరత్నంకు మొదలైన ఆలోచన

1935లో రత్నం కృషికి మెచ్చి అభినందిస్తూ ఉత్తరం రాసిన మహాత్మా గాంధీ

1950లో మన తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకార సంతకానికి రత్నం పెన్ను

అప్పటి నుండి ప్రతి రాష్ట్రపతి తమ ప్రమాణస్వీకారానికి రత్నం పెన్నులే ఆనవాయితీ

1937లో స్వయంగా రాజమండ్రి వచ్చి రత్నం పెన్ను కొన్న జవహర్లాల్ నెహ్రూ

దేశాల ప్రధానులు, అధ్యక్షులు నచ్చి వాడిన రత్నం పెన్ను

కేవలం 24 అంగుళాల పొడవు పెన్ను తయారీతో దేశవ్యాప్తంగా రికార్డు

150 రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు ఖరీదైన పెన్ను

బంగారు పెన్నుల తయారీలో ప్రావీణ్యం కలిగిన రత్నం పెన్ వర్క్ సంస్థ