మనలో చాలామందికి అలారం పెట్టుకుని నిద్రలేవడం అలవాటు.

మరి, అలారం పెట్టుకుని నిద్రలేవడం మంచిదేనా?

అలారం పెట్టుకుని నిద్రలేవడం మంచిది కాదంటున్న అధ్యయనాలు.

అలారం పెట్టుకుని నిద్రలేవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు.

అలారం శబ్దంతో అకస్మాత్తుగా మేల్కొనడం వల్ల బీపీ, హార్ట్ బీట్ పెరుగుతాయట.

బీపీ పెరగడమే కాదు ఆడ్రినలిన్ పై ఒత్తిడి పడుతుందట.

అందుకే అలారంపై ఆధారపడటం క్రమంగా తగ్గించుకోవడం మంచిదంటున్న నిపుణులు.

ఇది కాస్త కష్టమే అయినా దీర్ఘకాల సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

అలారానికి ప్రత్యామ్నాయంగా సన్ లైట్ పడే ప్రదేశంలో నిద్రించాలని సూచన.