పార్టీలలో లీటర్, రెండు లీటర్ల కూల్ డ్రింక్ పెట్ బాటిల్స్ ఎక్కువ వాడతారు

మినరల్ వాటర్‌లో కూడా లీటర్, రెండు లీటర్ల బాటిల్స్ సేల్స్ ఎక్కువ

కొందరు ఖాళీ అయిన ఈ కూల్ డ్రింక్ బాటిల్స్‌ను మళ్ళీ వాడుతుంటారు

కూల్ డ్రింక్ తాగిన తర్వాత వాటిని వాటర్ బాటిల్స్ లాగా ఉపయోగిస్తారు

ఇలా ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ వాడితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయట

ఖాళీ బాటిల్స్ మళ్ళీ ఉపయోగిస్తే రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుందట

బాటిల్స్ తయారీలో ఉపయోగించిన థాలెట్స్ రసాయనాలు అందుకు కారణం

ఈ బాటిల్స్‌లో పట్టిన వాటర్ తాగితే శరీరంలో బీపీఏ ఏర్పడుతుందట

బీపీఏ అంటే బై ఫోలేట్ ఏ దీనివల్ల స్థూలకాయం, మధుమేహం సమస్యలు

ఈ వాటర్ బాటిల్స్ ఎండ వేడికి ఓ రకమైన విషపదార్ధాన్ని విడుదల చేస్తాయట

ఈ విష పదార్ధం శరీరంలో ఎక్కువ చేరితే కాన్సర్ ఏర్పడే ప్రమాదం