కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి
ప్రధానంగా అంతరిక్షం మీద పరిస్థితుల గురించి తెలుసుకోవాలని ఉంటుంది
అయితే అసలు భూమి మీద నుంచి కొంత నీటిని తీసుకెళ్లి అంతరిక్షంలో నీటి పారబోస్తే ఏం జరుగుతుంది?
అంతరిక్షంలో నీళ్లు పోస్తే, ఆ నీళ్లు వెంటనే ఆవిరిగా మారిపోతాయట
ఆవిరి కావడమే కాదు.. అక్కడ నీటిని ఎంత ఒత్తిడి అప్లై చేసినా అవి నీళ్ళుగా కనిపించవట
ఎందుకంటే ప్రెజర్ ఒక లెవల్‌కు మించి తగ్గితే నీళ్ళు ద్రవంగా ఉండలేవు
సముద్రమట్టం నుంచి పైకి వెళ్ళేకొద్ది వాతావరణంలో ప్రెజర్ తగ్గుతూ ఉంటుంది
అలాగే నీళ్ళ ఉష్ణోగ్రత, బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గుతుంది
అందుకే నీళ్లు సాలిడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్‌కి డైరెక్ట్‌గా మారిపోయి ఆవిరైపోతాయి
మనకి అంతరిక్షానికి బౌండరీ లైన్‌ను అలాగే నిర్వచిస్తారట
నీళ్లు ఎక్కడైతే గ్యాస్ స్టేట్లోకి మారుతుందో అక్కడ అంతరిక్షం మొదలైనట్లు