బీట్‌రూట్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

బీట్‌రూట్‌లో దొరికే విటమిన్లు, ఖనిజాలు, మొక్కల సమ్మేళనాలు వంటి పోషకాలను ఎక్కువ

క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి.

అథ్లెటిక్ పనితీరును మెరుగుపరుస్తుంది.

బీట్ రూట్ వ్యాయామం సమయంలో ఆక్సిజన్ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది.

వ్యాయామం చేయడానికి 2-3 గంటల ముందు దీనిని తీసుకోవాలి.

రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

బీట్‌రూట్‌‌లో సమృద్ధిగా ఉండే నైట్రేట్లు, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది.

బీట్‌రూట్‌‌లో పోషకాలు అధికంగా ఉంటాయి.

జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అనేక దీర్ఘకాలిక వైద్య రుగ్మతలను తగ్గిస్తుంది.