బరువు తగ్గడానికి మంచి ఆహారం

పోషకాల సమ్మేళనం చపాతి

బి, ఇ+ విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు

రోజు రెండు చపాతీలు

రక్త హీనతతో బాధ పడే వారికి రోజు ఒక చపాతీ చాలు

జీర్ణ వ్వవస్థకు మంచిది. గుండెకు చాలా మేలు

శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరిస్తుంది

నూనె లేకుండా పుల్కా చేసుకోవడం బెటర్