అరటి పండును ఏ సమయంలో తినకూడదో తెలుసా?

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం తర్వాత అరటి పండు తినకూడదు.

రాత్రిపూట సాధ్యమైనంత వరకు అరటి పండును తినకపోవడమే మేలు. 

అనుకోకుండా తింటే మాత్రం ఒక్కోసారి జలుబు లాంటి సమస్య దరిచేరే అవకాశం. 

ఇతర పండ్లతో లేదా పాలతో కలిపి అరటి పండును తీసుకోకూడదు. 

పాలతో కలిపి తీసుకోవడం, పాలు తాగాక తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఆమ్లతత్త్వం కలిగిన అరటిపళ్లు పరగడుపున తింటే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తే అవకాశం. 

ఒకవేళ పరగడుపున అరటిపండు తినే అలవాటు ఉంటే, ఆ పళ్లను ఇతర పదార్థాలతో కలిపి తినాలి. 

పరగడుపున ఈ పండును తినడం శ్రేయస్కరం కాదు.

అరటిలో ఉండే అత్యధిక చక్కెరలు తక్షణ శక్తిని అందించినా,

అంతే వేగంగా కొన్ని గంటల వ్యవధిలోనే అలసటకూ గురిచేస్తాయి.