మనకు మార్కెట్ లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ తిని కొన్ని రోగాలకు దూరంగా ఉండవచ్చు..ఏ పండు తింటే ఏ రోగాలు దూరంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం

అరటి పండులో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను  మెరుగు పరిచేందుకు అరటి పళ్లు బాగా ఉపయోగపడతాయి

మామిడి పండుతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య దూరం అవుతుంది

పుచ్చకాయ తింటే డీహైడ్రేషన్ సమస్య దరి చేరదు

జామకాయ హార్మోన్ల అసమతుల్యత రాకుండా నిరోధిస్తుంది

నిమ్మకాయ అధిక బరువును తగ్గిస్తుంది

నేరేడు పండు తినటం వలన నులి  పురుగుల సమస్య నివారింప బడుతుంది

ద్రాక్ష పండ్లు తినటం వలన ఆస్టియోపోరోసిస్ వంటి ఆరోగ్య సమస్యలు దరి చేరవు

బొప్పాయి పండు తింటే పైల్స్ బాధ నుంచి విముక్తి కలుగుతుంది

దానిమ్మ తినేవారిలో రక్త హీనత రాదు. పచ్చ కామెర్లను కూడా అడ్డుకుంటుంది