గ్యాస్ ను సిలిండర్లలోనే ఎందుకు విక్రయిస్తారు?

ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా?

దీని వెనుక పెద్ద కారణమే ఉంది.

గుండ్రటి ఆకారం ఉండే వస్తువులు గాలి వల్ల వచ్చే అంతర్గత ఒత్తిడిని తట్టుకోగలవు.

అందుకే ఎలాంటి గ్యాస్ నైనా సిలిండర్లలోనే భద్రపరుస్తారు.

ఇక సిలిండర్ దిగువున ఉండే రంధ్రాలు వెంటిలేషన్ కోసమే.

అడుగున తేమ చేరి తుప్పు పట్టకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు.

తేమ కారణంగా గ్యాస్ లీకయ్యే అవకాశం.