వాటర్ ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్ల ఆకారం గుండ్రంగా ఉంటుందని తెలిసిందే

ఇవి అలా ఎందుకుంటాయనే దాని వెనక ఓ ఇంజనీరింగ్ కారణం ఉంది

వాటర్, ఆయిల్ లిక్విడ్ రూపంలో ఉంటుందని తెలిసిందే

లిక్విడ్ ఒక చోట నుండి మరో చోటకి తరలించాలంటే ట్యాంకర్లను ఉపయోగిస్తారు

ఇలా తరలించేటపుడు ప్రయాణంలో స్థిరత్వంగా ఉండడం సాధ్యంకాదు

ట్యాంకర్‌లో లిక్విడ్ కదలడం వలన ఒత్తిడికి గురవుతుంటుంది

చదరపు ఆకారపు ట్యాంకర్లలో ఒత్తిడి ఇంకా పెరిగి ట్యాంకర్ బోల్తా కొడుతోంది

అదే గుండ్రని ట్యాంకర్లలో ఒత్తిడి కంట్రోల్‌లో ఉంటూ ప్రయాణం సులభమవుతుంది