సాంకేతికపరంగా కెమెరాలలో చాలా అభివృద్ధి సాధించాం

స్మార్ట్ ఫోన్స్‌లో కెమెరా క్వాలిటీ చాలా హై రేంజ్‌లో ఉంటోంది

సీసీ కెమెరాలలో మాత్రం హైక్వాలిటీ పిక్చర్స్ రావడం లేదు

అయితే.. ఈ తేడా వెనుక ఒక సాంకేతికమైన కారణం ఉంది

ఫోన్ కెమెరా వెలుతురులో మాత్రమే హైక్వాలిటీ క్యాప్చర్ చేస్తుంది

అదే చీకటిలో ఫోన్ కెమెరా  అసలు క్యాప్చర్ చేయలేదు

సీసీ కెమెరా రాత్రి వేళల్లో చీకటిగా ఉన్నప్పటికీ కాప్చర్ చేస్తుంది

దీనికోసం సీసీ కెమెరాలలో  ఇన్‌ఫ్రా రెడ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు

అందుకే సీసీ కెమెరా నైట్ ఫుటేజీ బ్లాక్ అండ్ వైట్‌లో స్పష్టంగా ఉంటుంది