ప్రపంచంలో ఎక్కువ క్రేజ్ ఉండే ఆట క్రికెట్ మాత్రమే

చాలా దేశాలకు క్రికెట్ టీమ్స్ ఉన్నా.. చైనా క్రికెట్ జట్టు కనిపించదు

చైనా క్రికెట్ ఆడకపోవడానికి  కొన్ని కారణాలున్నాయి

చైనాలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఎక్కువగా ఆడతారు

ఈ రెండు ఆటలు ఒలంపిక్స్‌లోకి రాగా క్రికెట్ ఒలంపిక్ గేమ్ కాదు

అందుకే చైనా ఎప్పుడూ క్రికెట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టలేదు

ఒలంపిక్స్ లాంటి గ్లోబల్ స్పోర్ట్స్‌లో చైనా ఎప్పుడూ ముందుంటుంది

ఇప్పుడు క్రికెట్ ఆడుతున్న దేశాలన్నీ ఒకప్పుడు బ్రిటిష్ పాలనలోవే

చైనా ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో లేకపోవడంతో క్రికెట్ తెలియదు

అయితే, ఇప్పుడు చైనా కూడా క్రికెట్ మీద దృష్టి పెట్టి రాణిస్తుంది

2009లో చైనా ఏసీసీ ట్రోఫీ ఛాలెంజ్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్ విజయం నమోదు

2019లో టీ20 ఉమెన్స్ ఈస్ట్ ఏషియా కప్ టోర్నమెంట్‌లో పాల్గొన్న చైనా ఉమెన్ టీమ్