అనారోగ్య సమస్యలకు టాబ్లెట్ వేసుకోవడం చాలా సహజమైన విషయం

అయితే, కొన్ని ట్యాబ్లెట్స్ గమనిస్తే వాటి మధ్య అడ్డగీతలు ఉంటాయి

ఆ గీతలు డిజైన్ కోసమో.. గుర్తు కోసమో అనుకుంటే పొరపడినట్లే

టాబ్లెట్స్ మీద అడ్డంగా, నిలువుగా ఉండే ఆ గీత వెనక ఒక కారణం ఉంది

టాబ్లెట్స్ మీద ఉండే ఈ గీతని మెడిసిన్ భాషలో డీబోస్డ్ లైన్ అంటారు

టాబ్లెట్ మీద ఈ గీత ఉంటే అది చాలా పవర్ ఫుల్ అని అర్ధం

అందుకే దానిని పేషేంట్ పరిస్థితిని బట్టి ముక్కలు చేయాల్సి ఉంటుంది

టాబ్లెట్ మీద గీత ఉండడం వలన అది చక్కగా ముక్కలు అవుతుంది