ఎక్కువ సేపు నీళ్లలో నానితే చేతులు, కాళ్ళు ముడతలు వస్తాయి
టెంపరరీగా వచ్చే ఈ ముడతలు మళ్ళీ కాసేపటికి తొలగిపోతాయి
వీటి వల్ల ఏ హానీ ఉండదు కనుక ఎందుకు వస్తాయో పట్టించుకోము
చేతులు, కాళ్ళు అలా అయిపోవడానికి కారణం ఆస్మోసిస్
నీళ్ళలో గడిపినప్పుడు డెడ్ స్కిన్ సెల్స్ నీళ్లని అబ్సర్బ్ చేసుకుంటాయి
పెరిగిన ఉపరితల వైశల్యాన్నిభర్తీ చేయడానికి చర్మం ముడతలు పడుతుంది
బయట ఉండే లివింగ్ స్కిన్ మాత్రం టైట్ గా ఎటాచ్ అయ్యి ఉంటుంది