పచ్చి ఉల్లిపాయలను టీతో కలిపి తినడం మంచిది కాదు

గుడ్డు, సలాడ్, మొలకెత్తిన గింజలు టీతో తీసుకోవద్దు

నిమ్మకాయ - టీలో నిమ్మరసం కలపకూడదు

టీలో ఉప్పు, పకోడీ, లేదా కారం కలిపి తినకూడదు

మొక్కజొన్న పిండిని టీతో కలిపి తినడం మంచిదికాదు.

పసుపుతో చేసిన ఉత్పత్తులు వెంటనే టీతో తినొద్దు.

టీ తాగాక వెంటనే ఎలాంటి చల్లని నీళ్లు, పదార్థాలను తీసుకోవద్దు

ఇలా చేస్తే దంతాలలో నొప్పి ఉండవచ్చు. 

ఇది మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. 

ఇది ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది.