గుండె ఆరోగ్యానికి మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెంచాలి

చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించాలి

సరైన డైట్ వల్లే మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెంపు సాధ్యం

చెడు కొవ్వును తగ్గించే ఉల్లి

ఎర్ర ఉల్లిపాయలు తినడం గుండె ఆరోగ్యానికి మంచిది

ఉల్లి వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనాలు

మధుమేహులకు ఉల్లిపాయలు సహాయపడుతాయి

ఆహారంలో ఉల్లిపాయ చేర్చుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది

గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి

పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చెడు కొవ్వు తగ్గుతుంది