ఈ తప్పులు చేస్తే వాట్సాప్ ఖాతాలపై నిషేధం

వాట్సాప్‌లో మాల్‌వేర్‌ ఫైల్స్‌ను ఫార్వాడ్ చేయడం నిషేధం

మీరు ఫార్వాడ్ చేసే ఫైల్స్‌ అనుమానాస్పదంగా ఉంటే వాటిని డిలీట్ చేయడం ఉత్తమం

గుర్తింపు లేని నెంబర్స్‌ లేదా తెలియని నంబర్స్ ను..

వాట్సాప్‌లో ఫార్వాడ్ చేస్తే ఖాతాపై నిషేధం విధించవచ్చు

వాట్సాప్‌లో అధిక సంఖ్యలో మెసేజ్‌లు ఒకేసారి పంపడం

ఆటో-మెసేజ్‌ లేదా ఆటో-డయల్‌ చేయకూడదు

అలా చేసే వారి ఖాతాలపై నిషేధం

మోడిఫైడ్‌ వెర్షన్‌ వాట్సాప్‌ యాప్‌.. వాట్సాప్‌ నిషేధం

బ్రాడ్‌కాస్ట్‌ ఫీచర్‌ ద్వారా తరచుగా మెసేజ్‌లు పంపినట్లు వాట్సాప్‌ గుర్తించినా

ఇతరులు మీ ఖాతాపై ఫిర్యాదు చేసినా సదరు ఖాతాపై బ్యాన్ విధించొచ్చు

అదే పనిగా మెసేజింగ్ చేయొద్దు

వాట్సాప్‌కు ఫిర్యాదు చేస్తే ఖాతా నిషేధానికి గురయ్యే అవకాశం