ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం తప్పనిసరి
పాలల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది
కానీ, కొందరు పాలు తాగేందుకు ఇష్టపడరు..
అలాంటి వారు క్యాల్షియం పొందాలంటే ఇవి తీసుకోవాలి అంటున్న నిపుణులు
టోఫు- 200 గ్రాముల టోపు తింటే 700 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది
బాదం- పచ్చిగా లేదా నీళ్లలో నానబెట్టుకుని తిన్నా మంచిదే
పెరుగు- కప్పు పెరుగులో 300 గ్రాముల క్యాల్షియం ఉంటుంది
నువ్వుల గింజలు, చియా సీడ్స్, రాగి పిండి, కొమ్ముశెనగల్లోనూ..
క్యాలిషయం పుష్కలంగా ఉంటుంది.