ఇవి తిన్నాక వెంటనే అస్సలు నీరు తాగొద్దు..!
ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే సరైన ఆహారంతో పాటు నీరూ అవసరమే.
కానీ కొన్ని పదార్థాలు తిన్న వెంటనే నీరు తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
అలా చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్న నిపుణులు.
అరటిపండ్లు, నారింజ, ద్రాక్ష తీసుకున్న తర్వాత..
నీరు తాగితే ఎసిడిటీ సమస్యలు ఎదురవుతాయట.
పెరుగులో జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి.
పెరుగు తిన్న వెంటనే నీరు తాగితే అవి నశిస్తాయి.
స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత నీరు తాగితే కడుపు ఉబ్బరంగా మారుతుంది.
ఇవి తిన్న వెంటనే నీరు తాగకపోవడమే మంచిదంటున్న నిపుణులు.