శానిటైజర్లలో 60 నుంచి 90శాతం ఆల్కహాల్ ఉంటుంది

శానిటైజర్ రాసుకున్న వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్లొద్దు

అతిగా వాడితే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం

నోట్లో వేలు పెట్టుకునే పిల్లలకు శానిటైజర్లు వాడొద్దు

అతిగా వాడితే శానిటైజర్లకు నశించని బ్యాక్టీరియాలు తయారవుతాయి

దుమ్ము, జిడ్డు మరకలు అంటుకున్నప్పుడు వాడొద్దు

ఆ అవశేషాలు చేతుల్లో పేరుకుపోయే ప్రమాదముంది

అధిక మోతాదులో ఉపయోగిస్తే చర్మం పొడిబారే ప్రమాదం

వీలైనంత వరకు చేతులను నీటితో, సబ్బుతో శుభ్రం చేసుకోవడమే మంచిది