రాత్రి తిన్న తర్వాత వెంటనే నిద్రపోవద్దు
ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి భోజనం చేసిన తర్వాత నడక అలవాటు చేసుకోవాలి
నడక వల్ల మీ శరీరం ఎంజైమ్ లను ఉత్పత్తి చేస్తుంది
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
జీర్ణ సంబంధ సమస్యల నుంచి రిలీఫ్ కలిగిస్తుంది
రాత్రి భోజనంలో సులువుగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి
మాంసం, ఆయిల్ ఫుడ్ తీసుకుంటే..
జీర్ణం అవడానికి సమయం పడుతుంది