మరో కొత్త రకం కరోనా వేరియంట్ 

ఇజ్రాయెల్ లో కొత్తరకం కరోనా వేరియంట్ ఫ్లోరోనా గుర్తింపు

కాన్పు కోసం వచ్చిన మహిళలో కొత్తరకం కరోనా వేరియంట్

కరోనా మరియు ఇన్ఫ్లుఎంజా వైరస్లతో కూడిన డబుల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తింపు 

రెండు వైరస్‌లు కలిసి ఎటాక్ చేస్తున్నట్లు వెల్లడించిన వైద్యులు

కొత్తరకం కరోనా వేరియంట్‌కి ‘ఫ్లోరోనా’ అని పేరు పెట్టారు

మరో కొత్తరకం కరోనా వేరియంట్ తో ప్రజల్లో భయాందోళన 

ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్

నాలుగో డోసు టీకాను పంపిణీ చేస్తోన్న ఇజ్రాయెల్ ప్రభుత్వం