టెలిగ్రామ్‌లో సినిమాలు డౌన్ లోడ్ చేస్తున్నారా?

ఇది ఎంత ప్రమాదమో, ఎంత నష్టమో తెలుసా?

మూవీలు డౌన్ లోడ్ చేసుకునేందుకు చాలామంది టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరుతున్నారు.

ఇటీవల నేరుగా డౌన్ లోడ్ కు బదులు లింక్ తో డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్లు వస్తున్నాయి.

ఆ లింకుల్లో సైబర్ నేరగాళ్లు వైరస్ ను పంపుతున్నారు.

ఆ లింకుతో డౌన్ లోడ్ చేస్తే..

ఫోన్ ఆపరేటింగ్ అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తోంది.

కనీసం మొబైల్ కు ఎలాంటి మేసేజ్, ఓటీపీ రాకుండానే డబ్బు కట్ అవుతోంది.

2022లో 50వేల మంది రూ.95 కోట్లు కోల్పోయారు.