డ్రాగన్ ఫ్రూట్ లో పోషక విలువలు.
కేలరీలు తక్కువ, ఖనిజాలు ఎక్కువ.
పీచు పదార్థం కూడా అధికమే.
శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియెంట్స్.
డ్రాగన్ ఫూట్ పోషకాల స్టోర్ హౌస్.
విటమిన్ సి అధికంగా ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్ తో అనేక ఆరోగ్య సమస్యలు దూరం.
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్లు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటి ట్యూమర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.
ఇవి మహిళలను రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి.