Open Hands

పాలు కలపని టీని బ్లాక్ టీ అంటారు

Green Cup

 దీనివల్ల అనేక లాభాలున్నట్లు అధ్యయనంలో తేలింది

 అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు

 రోజుకు 2-3 కప్పులు  బ్లాక్ టీ తాగితే దీర్ఘాయుష్షు

శారీరక రుగ్మతల నుంచి రక్షణ

మరణాల ముప్పు ఇతరుల కంటే తక్కువ

హృదయ సంబంధ జబ్బులు చాలా తక్కువ

రక్తం గడ్డకట్టడం ద్వారా సంభవించే గుండెపోటు రాదు

పక్షవాతం, తదితర సమస్యలు చాలా తక్కువ

టీలో బయోయాక్టివ్ కాంపౌండ్స్ అధికం