వేసవి కాలంలో దాహం తీరేందుకు చాలామంది చెరుకు రసం తాగుతారు

చెరుకు రసం మంచిదే.. ఇవి కూడా చూసుకోండి

చెరుకు రసం తీసే మిషన్, పరిసరాల పరిశుభ్రత గమనించాలి

కొన్ని చోట్ల మిషన్ లోని ఆయిల్, గ్రీజ్.. రసంతో పాటు గ్లాసులో పడుతుంది

దీనివల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది

చెరుకు రసంలో కలిపే ఐస్ ముక్కలతో జాగ్రత్త

ఇక చెరుకుతో పాటు అల్లం, నిమ్మకాయ కలిపి రసంలా చేస్తే ఆర్యోగానికి మంచిది

రసాయనాలతో కూడిన కూల్ డ్రింక్స్ కంటే చెరుకు రసం తాగడం మేలు