కాఫీ, టీలు అతిగా తాగితే ఎముకలకు అనర్థమే..!

ఒత్తిడిని అధిగమించేందుకు చాలా మంది టీ, కాఫీలను మోతాదుకు మించి తీసుకుంటుంటారు. 

ఇలా చేయటం వల్ల ఆ ప్రభావం ఆరోగ్యంతో పాటు ముఖ్యంగా ఎముకలపై పడుతుంది. 

ఈ పానియాల్లో కెఫిన్ పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల క్యాల్షియంపై ప్రభావం పడుతుంది. 

కాల్షియం చాలా ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. 

దీని కారణంగా శరీరం నుంచి కాల్షియం బయటికి ఈజీగా వెళ్లిపోతుంది. 

దీంతో ఎముకలు చాలా బలహీనంగా మారుతాయి.

కూల్‌ డ్రింక్స్‌, కార్బొనేటేడ్ పానీయాలతో ఎముకలపై ప్రభావం.

ఈ పానీయాలలో ఫాస్ఫేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. 

ఇది మన శరీరం నుంచి కాల్షియంను తగ్గిస్తుంది.

ఒత్తిడిని అధిగమించేందుకు చాలా మంది టీ, కాఫీలను మోతాదుకు మించి తీసుకుంటుంటారు.