కొందరు రోజుకి 4-5 కప్పుల టీ తాగుతుంటారు

చలి కాలంలో ఈ ధోరణి మరీ ఎక్కువ

టీని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం

అధికంగా తాగితే అనారోగ్య సమస్యలు

టీలో కెఫిన్ సాధారణం

టీని ఎక్కువగా తీసుకుంటే ఆందోళన, ఆత్రుత

మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు

నిద్రలేమి సమస్యలతోనూ బాధపడతారు

మన జీర్ణ వ్యవస్థకు నష్టం చేకూర్చుతుంది

టీని అధికంగా తీసుకుంటే మలబద్ధకం

హృద్రోగాలు ఉన్న వారు తాగకూడదు