ఇండియాతో పాటు మరికొన్ని దేశాలలో వాహనాలకు కుడివైపు డ్రైవింగ్ సీట్ ఉంటుంది

ప్రపంచంలో చాలా దేశాల్లో ఎడం వైపు డ్రైవింగ్ సీట్ ఉంటుంది

ఇలా డ్రైవింగ్ సీట్స్‌లో తేడాకు కొన్ని రకాల చారిత్రాత్మక కారణాలున్నాయి

ఇలా డ్రైవింగ్ సీట్స్ లో తేడాకు కొన్ని రకాల చారిత్రాత్మక కారణాలున్నాయి

చాలా సంవత్సరాల క్రితం రవాణాకు గుర్రాలు, గుర్రపు బగ్గీలు వాడేవారు

ఇలా డ్రైవింగ్ సీట్స్ లో తేడాకు కొన్ని రకాల చారిత్రాత్మక కారణాలున్నాయి

గుర్రపు బండి నడిపేటప్పుడు మధ్యలో కూర్చొని కంట్రోల్ చేసేవారు

యుద్ధ సమయంలో ఎడమ చేత్తో నడుపుతూ కుడి చేత్తో ఆయుధాలు పట్టుకొనేవారు

ఇలా డ్రైవింగ్ సీట్స్ లో తేడాకు కొన్ని రకాల చారిత్రాత్మక కారణాలున్నాయి

కాలక్రమేణా యుద్ధ గుర్రపు బండ్లకు ఎడమ వైపున డ్రైవింగ్ సీట్ ఫిక్స్ చేశారు

ఇలా డ్రైవింగ్ సీట్స్ లో తేడాకు కొన్ని రకాల చారిత్రాత్మక కారణాలున్నాయి

ఆ తర్వాత స్టీమ్ ఇంజిన్స్ వాహనాలు రాగా వాటికి అలాగే ఎడమ వైపున డ్రైవింగ్ సీట్ ఉండేది

ఇలా డ్రైవింగ్ సీట్స్ లో తేడాకు కొన్ని రకాల చారిత్రాత్మక కారణాలున్నాయి

1915లో హెన్రీ ఫోర్డ్ తమ కార్లకు డ్రైవర్ సీట్ ను కూడా ఎడమ వైపు ఉంచాడు

ఇలా డ్రైవింగ్ సీట్స్ లో తేడాకు కొన్ని రకాల చారిత్రాత్మక కారణాలున్నాయి

అమెరికన్ల పద్ధతి బాగుందని అన్ని దేశాలు అదే డ్రైవింగ్ సిస్టమ్ లోకి మారిపోయారు

ఇలా డ్రైవింగ్ సీట్స్ లో తేడాకు కొన్ని రకాల చారిత్రాత్మక కారణాలున్నాయి

బ్రిటిషర్లు ఇండియాలో వాహనాలు వాడిన సమయంలో కుడివైపు డ్రైవింగ్ పద్దతి ఉండేది

ఇలా డ్రైవింగ్ సీట్స్ లో తేడాకు కొన్ని రకాల చారిత్రాత్మక కారణాలున్నాయి

బ్రిటిషర్ల పద్ధతిలోనే ఇప్పటికీ మన దేశంలో కుడివైపు డ్రైవింగ్ అనుసరిస్తున్నారు

ఇలా డ్రైవింగ్ సీట్స్ లో తేడాకు కొన్ని రకాల చారిత్రాత్మక కారణాలున్నాయి

చాలా దేశాలు అమెరికా పద్ధతిలోకి మారగా ఇండియా కుడివైపునే అనుసరిస్తుంది