కరోనాకు ఇప్పటికే అనేకరకాల ఔషదాలు

కోవిడ్‌కు వాడే ఔషదంపై కీలక విషయాలు

కరోనాకు ఆస్తమా కోసం ఉపయోగించే మందులు

కోవిడ్‌లోని సార్స్‌-కోవ్‌-2, కోవిడ్‌-19కి కారణమయ్యే వైరస్‌పై పనిచేస్తుంది

రోగనిరోధక కణాలలో వైరస్‌ను అడ్డుకుటుంది

ఉబ్బసం, జ్వరం, దద్దుర్లు తగ్గించడానికి మాంటెలుకాస్ట్ వినియోగం

కోవిడ్-19కి వ్యతిరేకంగా మాంటెలుకాస్ట్ పనిచేస్తుంది

SARS-CoV-2 ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది

శరీరంలో వైరస్‌ను అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు

కోవిడ్-19 రోగులు ఆసుపత్రిలో చేరడాన్ని తగ్గించింది