గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్  తేనెను కలుపుకొని తాగడం..

 అల్లం టీ తాగడం వల్ల దగ్గు తగ్గవచ్చు

గోరు వెచ్చ‌ని వాటర్ ని తాగడం..

ఉప్పు కలిపిన హాట్ వాటర్ ని పుక్కిలించి ఊయడం వలన

 పసుపు కలిపిన వేడి నీటితో ఆవిరి పట్టడం వలన

అల్లం టీ తాగడం వల్ల దగ్గు తగ్గవచ్చు

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె రెండు చుక్కలు కలుపుకొని తాగడం..

తులసి ఆకుల రసంలో తేనె కలుపుకొని తాగడం..

వెల్లుల్లిని నమలడం ద్వారా కూడా దగ్గుని తగ్గించవచ్చు.

పొడి దగ్గు ఎక్కువ రోజులుగా ఉంటే మంచి డాక్టర్ ని కలువడం ఉత్తమం..ఈ సమాచారం కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం వరకే..