డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు ఉంటాయి  

రోగనిరోధక శక్తిని పెంపొందించటంలో ఎంతగానో దోహదపడతాయి

రక్తపోటు, చక్కెర లేదా కొలెస్ట్రాల్ వంటి వాటిని తగ్గిస్తాయి

డ్రై ఫ్రూట్స్ వృద్ధాప్యాన్ని నిరోధించడం, తెలివిని పెంపొందిస్తాయి

ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే ఖర్జూరం తినాలి

బాదం పప్పు గుండె, మెదడు, చర్మ ఆరోగ్యానికి మంచిది

పిస్తా పప్పు తినటం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గించుకోవచ్చు

వాల్‌ నట్స్‌ తింటే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండొచ్చు

ఎండుద్రాక్ష రక్తంలో చక్కెర స్ధాయిలను తగ్గిస్తుంది

జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది