శొంఠి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

శొంఠిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది

కడుపు నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది

జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు నివారించ‌డంలో తోడ్పడుతుంది

జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది

మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది

శొంఠి కఫాన్ని తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది