డ్రై బొప్పాయి గింజలతో  ఎన్నో ప్రయోజనాలు

బొప్పాయి గింజలు శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగిస్తాయి..

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి..

జీర్ణ‌కోశంలో  బాక్టీరియాను  నియంత్రిస్తాయి

గ‌ర్భిణీ స్త్రీలు  ప్ర‌సావానంత‌రం  నొప్పులను తగ్గిస్తాయి

చెడు కొవ్వులను నియంత్రిస్తాయి..

మూత్ర పిండాల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి..

పురుషుల‌లో వ‌చ్చే సంతాన లేమి స‌మ‌స్య‌లు త‌గ్గిస్తాయి

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుపరుస్తాయి

శ‌రీరంలో ఉండే..  విష ప‌దార్థాలను తొలగిస్తాయి

శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుతాయి..క్యాన్స‌ర్ క‌ణాల‌ను, క‌ణ‌తుల‌ను పెర‌గ‌కుండా నియంత్రిస్తాయి