ప్రపంచంలోనే తొలి కాగిత రహిత దేశంగా దుబాయ్

ఫైల్స్‌ బదిలీలు, లావాదేవీలన్నింటినీ కాగితం లేకుండా డిజిటలైజ్‌

డిజిటల్‌ సేవల కోసం ‘దుబాయ్‌ నవ్‌’ యాప్‌ను రూపొందించిన ప్రభుత్వం

350 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు, 1.40లక్షల పని గంటలు ఆదా