వామ్మో.. ఈ మహిళ రోజువారీ ఖర్చు రూ.70లక్షలు

దుబాయ్ గృహిణి వైభోగం

ఈమె పేరు సౌదీ. దుబాయ్ సంపన్నుడు జమాల్ బిన్ నాదక్ భార్య. 

సౌదీకి.. షాపింగ్ చేయడం హాబీ.

ప్రతిరోజు షాపింగ్, తిండి, ప్రయాణాల కోసం అక్షరాలా రూ.70 లక్షలు ఖర్చు. 

ఆమె లగ్జరీకి ఆకాశమే హద్దు. 

ఆమె వాడే ప్రతి వస్తువు అత్యంత ఖరీదైనదే. 

డిజైనర్ హ్యాండ్ బ్యాగులు, కళ్లు చెదిరే కార్లు, విలాసవంతమైన ప్రదేశాలు.

భర్తతో కలిసి ప్రపంచ యాత్రలు. 

టిక్‌టాక్, ఇన్‌స్టాలో సౌదీకి లక్షల మంది ఫాలోవర్లు.

దుస్తులు, యాక్సెసరీస్ కు మ్యాచింగ్ అయ్యే కార్లే వాడకం.

అనేక దేశాల్లో ప్రయాణం, ఒక్కో ట్రిప్ కు రూ.15లక్షలు ఖర్చు.

సోషల్ మీడియాలో సౌదీ ఖరీదైన జీవితానికి సంబంధించిన వీడియోలు.