క్యాప్సిక‌మ్ ను డైస్ మిర‌ప‌కాయ, సిమ్లా మిర్చి అని పిలుస్తుంటారు. మ‌న భార‌తీయ వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు

క్యాప్సిక‌మ్ లో మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

క్యాప్సిక‌మ్ లో మిట‌మిన్ ఏ, సీ, కె, పైబ‌ర్, కెరోటినాయిడ్ పుష్క‌లంగా ఉంటాయి

క్యాప్సిక‌మ్ గుండె ఆరోగ్యానికి ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి బెస్ట్ ఫుడ్ అని చెప్ప‌వ‌చ్చు.

క్యాప్సిక‌మ్ లో మిట‌మిన్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇది శ‌రీరంలోని ఐర‌న్ లోపాన్ని త‌గ్గిస్తుంది. ర‌క్త‌హీన‌త‌ను కూడా నిరోధిస్తుంది

బ‌రువు త‌గ్గ‌డానికి క్యాప్సిక‌మ్ ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. క్యాప్సిక‌మ్ లో ఉబ‌కాయాన్ని క‌రిగించే పోష‌కాలు పుష్క‌లంగా ఉన్నాయి.

కంటి ఆరోగ్యానికి క్యాప్సిక‌మ్ ఎక్కువ‌గా ప‌నిచేస్తుంది. చ‌ర్మ ఆరోగ్యాన్ని మ‌రింత మెరుగుప‌రుస్తుంది. 

క్యాప్సిక‌మ్ లో క్యాప్సైసిన్ అనే పోష‌కం ఉంటుంది. ఇది చ‌ర్మాన్ని అనేక స‌మ‌స్య‌ల నుంచి ర‌క్షిస్తుంది.

క్యాప్సిక‌మ్ లో యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. ఇవి ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్, బ్యాక్టీరియ‌ల్ ఇన్ఫెక్ష‌న్స్ ను నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతాయి.

క్యాప్సిక‌మ్ లో ఔష‌ధ గుణ‌గ‌ణాలు కూడా పుష్క‌లంగా ఉన్నాయి. దీనిని రెగ్యుల‌ర్ డైట్ లో చేర్చుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు.